గైడ్

మైగ్రేషన్‌పై మీ నిర్ణయాన్ని మార్చే డేటా

Shopify అతి తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ ప్రయోజనాన్ని అందిస్తుంది.* EY ఈ పరిశోధనను నిర్వహించింది. వాస్తవ బ్రాండ్‌లే ఇందుకు నిదర్శనం.
Shopify టైమ్ టు వాల్యూ వైట్ పేపర్

మైగ్రేషన్ గురించిన వాస్తవాలు: డేటా, అపోహలు, బ్రాండ్ విజయాలు

ఒకే చోట ఆగిపోయి నష్టపోకండి

మీ సమయాన్ని ఆదా చేసుకోండి, రాబడిని పెంచుకోండి, వేగంగా వృద్ధి చెందే వారి కంటే వెనుకబడిపోకండి. అగ్రశ్రేణి బ్రాండ్‌లు ప్లాట్‌ఫామ్‌ను మార్చుకుని, తమ పోటీదారుల కంటే ఎలా ముందుకు వెళ్లాయో తెలుసుకోండి.

మీ ఎదుగుదలను అడ్డుకునే మైగ్రేషన్ అపోహలను చేధించండి

సుదీర్ఘ టైమ్‌లైన్‌లు, బడ్జెట్ పరిమితులు దాటిపోవడం లాంటి సమస్యలకు చెక్ పెట్టండి. మైగ్రేషన్ వేగం, విజయాన్ని ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్ ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకోండి.

Shopifyతో అతి తక్కువ సమయంలోనే మెరుగైన ప్రయోజనం పొందండి

Shopify ఉత్పాదకతను పెంచుతుందని, వృద్ధిని వేగవంతం చేస్తుందని, అలాగే అతి తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ ప్రయోజనాన్ని అందిస్తుందని రుజువు చేసే పరిశోధన వివరాలను తెలుసుకోండి.*

వేచి చూడటం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని నిరూపించే ఆధారాలను పొందండి

*Shopify నియమించిన, EY ప్రచురించిన (అక్టోబర్ 2025) పరిశోధనల ఆధారంగా తీసుకున్న డేటా. విలువలన్నీ సరాసరిగా లెక్కించినవి. గత మూడేళ్లలో ప్లాట్‌ఫామ్‌లను మైగ్రేట్ చేసిన, ప్రధాన గ్లోబల్ మార్కెట్‌లకు చెందిన 7 పోటీదారుల సెట్‌లు, అలాగే $50-$500M+ మధ్య GMV కలిగి ఉండి, సర్వే చేయబడిన 300+ సంస్థల ఆధారంగా ఈ డేటాను తీసుకున్నాము. మే 2022 నుండి జూన్ 2025 వరకు ఉన్న డేటా.