Agentic Storefronts

AI షాపింగ్ వచ్చేసింది.
విక్రయించడం ప్రారంభించండి

AI చాట్‌లలో కొత్త కొనుగోలుదారులను చేరుకోండి, అలాగే Shopifyతో వాటన్నింటినీ ఒకే చోట మేనేజ్ చేయండి.
  • OpenAI
  • Google
  • Microsoft
  • Meta

ప్రోడక్ట్ డిస్కవరీ నుండి చెక్‌అవుట్ వరకు,
అన్నింటినీ Shopify రన్ చేస్తుంది

నేరుగా చాట్‌లలో విక్రయించండి

Agentic Storefronts ద్వారా, మీ ఉత్పత్తులు తక్షణమే ChatGPT, Gemini, మరిన్ని ప్లాట్‌ఫామ్‌లలో కనిపిస్తాయి. కొనుగోలుదారులు చాట్ నుండి బయటికి రాకుండానే మీ ఉత్పత్తులను కనుగొని, కొనుగోలు చేస్తారు.

డిఫాల్ట్‌గా AI-రెడీగా ఉంటుంది

AI మీ ఉత్పత్తులను కనుగొని, ప్రదర్శించడానికి వీలుగా Shopify Catalog మీ ప్రోడక్ట్ డేటాను ఆటోమేటిక్‌గా స్ట్రక్చర్ చేస్తుంది. దీనివల్ల కొనుగోలుదారులకు కచ్చితమైన, రియల్-టైమ్ ఫలితాలు అందుతాయి.

ప్రపంచంలోనే అత్యుత్తమ చెక్‌అవుట్

విక్రయాలన్నీ Shopify Checkout ద్వారా జరుగుతాయి. ఇది US ఈకామర్స్ రంగంలో 14% వాటాను కలిగి ఉంది. ఇది ఎంతో వేగవంతమైన, ఫ్లెక్సిబుల్, సురక్షితమైన చెక్‌అవుట్ ప్లాట్‌ఫామ్, అంతేకాకుండా ఇది మీ చెల్లింపు ప్రాసెసర్‌తో నేరుగా పని చేస్తుంది.

కస్టమర్‌లు మీరే, డేటా మీదే

ఆర్డర్‌లు నేరుగా మీ Shopify అడ్మిన్‌లోకి వస్తాయి. కస్టమర్లతో సంబంధాలను మీరే మేనేజ్ చేస్తారు, అలాగే ప్రోడక్ట్ డేటాను ఎక్కడ షేర్ చేయాలో మీరే నిర్ణయిస్తారు.

Agentic Storefronts పనితీరును చూడండి

AIలో విక్రయించడానికి సిద్ధమేనా?
Shopify ఉంటే, అంతా సిద్ధమే

అర్హత గల స్టోర్‌ల కోసం Agentic Storefronts ఆటోమేటిక్‌గా ప్రారంభించబడుతుంది. నియమాలు వర్తిస్తాయి.