




Shopify ఈకామర్స్ వెబ్సైట్ బిల్డర్
మీ ఆలోచనలు, మా రూపకల్పన
అప్రయత్నమైన ఎడిటింగ్, వినూత్న ఆలోచనల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన Shopify వెబ్సైట్ బిల్డర్‌తో ఒక అద్భుతమైన స్టోర్‌ను సృష్టించండి.
AIతో కస్టమ్ వెబ్‌సైట్‌ను సృష్టించండి
వాణిజ్యం కోసం మా వద్ద అంతర్నిర్మితంగా ఉన్న AI-ఆధారిత ఫంక్షనాలిటీతో వ్యక్తిగతీకరించిన స్టోర్‌ఫ్రంట్‌ను రూపొందించండి.
లేదా అనుకూలీకరించగల టెంప్లేట్‌తో ప్రారంభించండి
కోడ్ అవసరం లేకుండా మీ సొంత ముద్ర వేయండి

డ్రాగ్-అండ్-డ్రాప్‌తో రూపొందించండి
సవరించగలిగే విభాగాలతో సులభంగా కొత్త పేజీలను సృష్టించండి లేదా మీ లేఅవుట్‌ను మార్చుకోండి. మీ సైట్, మీ ఇష్టం.

మీ శైలిని ప్రదర్శించండి
మీ సైట్ అంతటా స్థిరమైన, ఆకర్షణీయమైన రూపం మరియు అనుభూతి కోసం ఎడిట్ చేయగల థీమ్ సెట్టింగ్‌లతో ఫాంట్లు, రంగులు, స్టైల్‌లను మార్చుకోండి.

ఉత్పత్తి చిత్రాలను మార్చండి
AI-ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్‌తో మీ ఉత్పత్తి ఫోటోలను మెరుగుపరచండి. ఎలాంటి డిజైన్ నైపుణ్యాలు అవసరం లేదు.

AIతో మీ బ్రాండ్ కథను చెప్పండి
Sidekick సహాయంతో తక్షణమే స్టోర్ హెడ్లైన్లు, ఉత్పత్తి వివరణలు, చాట్ రిప్లయ్‌లు, బ్లాగ్ పోస్ట్‌లను రూపొందించండి.
మార్కెటింగ్ మరియు SEO సాధనాలతో గుర్తింపు పొందండి

సమీకృత SEO కంట్రోల్స్
శోధన ఫలితాల్లో మీ బ్రాండ్ ప్రత్యేకంగా నిలిచేందుకు సహాయపడే ఆటోమెటిక్‌గా జనరేట్ అయ్యే టైటిల్ ట్యాగ్లు, మెటా వివరణలు, సైట్మ్యాప్ను ఆస్వాదించండి.

ఇన్‌బిల్ట్ బ్లాగింగ్
మీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కోసం కంటెంట్‌ను ప్రచురించండి, నిర్వహించండి, అనుకూలీకరించండి.

కస్టమ్ డొమైన్ మద్దతు
డొమైన్‌ను కనుగొనండి, దాన్ని నేరుగా మీ Shopify అడ్మిన్‌లో క్లెయిమ్ చేయండి.

మొదటి రోజు నుండే మొబైల్-రెడీ
డిఫాల్ట్‌గానే Shopify ఆన్లైన్ స్టోర్ ఎడిటర్ రెస్పాన్సివ్ డిజైన్లను అందిస్తుంది, కాబట్టి మీ సైట్ ప్రతి పరికరంలోనూ ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తుంది.
ప్రతి సైట్ మొదటి రోజు నుండే వ్యాపారానికి సిద్ధం

తిరుగులేని చెక్అవుట్

ఉచిత, విశ్వసనీయమైన హోస్టింగ్

డిఫాల్ట్‌గానే సురక్షితం
దానికోసం 13,000+ యాప్‌లు ఉన్నాయి
సాధారణ ఫీచర్లు సరిపోనప్పుడు, వెబ్సైట్ బిల్డింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి Shopify App Storeని ఉపయోగించండి.
పేజీ బిల్డింగ్
అంతర్నిర్మిత సామర్థ్యాలకు మించి సృష్టించండి, సవరించండి
చిత్రాలు మరియు మీడియా
ఆడియో, వీడియో, ఇతర విజువల్ టూల్స్‌తో మీ సైట్‌ను ఆకర్షణీయంగా మార్చండి
కంటెంట్
మీ బ్లాగ్లు, మెటాఫీల్డ్లు, ఉత్పత్తి కంటెంట్‌ను అప్‌గ్రేడ్ చేయండి
డిజిటల్ ఉత్పత్తులు
సంగీతం, వీడియోలు, సాఫ్ట్వేర్, ఆన్లైన్ కోర్సులు మరియు మరిన్నింటిని అందించండి
స్థానికీకరణ
బహుళ భాషలు, కరెన్సీలతో గ్లోబల్ ప్రేక్షకులను చేరుకోండి
సెర్చ్ మరియు నావిగేషన్
సందర్శకులు వెతుకుతున్న వాటిని వారు సులభంగా కనుగొనేలా సహాయపడండి
లాయల్టీ ప్రోగ్రామ్‌లు
పాయింట్లు, పెర్క్‌లతో కస్టమర్లు మళ్లీ వచ్చేలా ప్రోత్సహించండి
కస్టమర్ సమీక్షలు
సమీక్షలు మరియు రేటింగ్‌లతో మరింత మంది వ్యక్తులు కొనుగోలు చేసేలా స్ఫూర్తినివ్వండి
ఆప్టిమైజేషన్ మరియు SEO
ట్రాఫిక్‌ను పెంచడానికి మీ సైట్‌ను వేగంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయండి
ఉచితంగా రూపొందించడం ప్రారంభించండి
3 రోజుల ఉచిత ట్రయల్‌తో ప్రారంభించండి, ఆపై ₹20తో 3 నెలల పాటు ఆస్వాదించండి.
ప్రారంభించండి



























