కొనుగోలు బటన్‌తో మీ ఉత్పత్తులను ఏ సైట్ లేదా బ్లాగ్‌కైనా జోడించండి

Shopify కొనుగోలు బటన్‌తో, వ్యాపారులు ఏ రకమైన వెబ్‌సైట్‌కైనా సులభంగా జోడించగల ఎంబెడబుల్ ప్రొడక్ట్ కార్డ్, చెక్‌అవుట్‌ను రూపొందించవచ్చు
ఉచితంగా ప్రారంభించండి, ఆపై ₹20/నెల చొప్పున 3 నెలల పాటు ఆస్వాదించండి
3 ఇంటర్‌ఫేస్‌లు. మొదటి దానిలో విక్రయానికి ఉన్న పూల డ్రెస్, దాని కింద “ఇప్పుడే కొనుగోలు చేయండి” బటన్ ఉంటాయి. రెండవ దానిలో విక్రయానికి ఉన్న వాచ్, కింద “ఇప్పుడే కొనుగోలు చేయండి” బటన్ ఉంటాయి. మూడవ దానిలో విక్రయానికి ఉన్న హెడ్‌ఫోన్‌లు, కింద “ఇప్పుడే కొనుగోలు చేయండి” బటన్ ఉంటాయి. ప్రతి “ఇప్పుడే కొనుగోలు చేయండి” బటన్ ప్రత్యేకమైనది, అలాగే వాటి రంగు, పరిమాణం అనుకూలీకరించబడ్డాయి.

ఎంబెడ్ చేయగల ఉత్పత్తులను మీ సైట్‌కు జోడించండి

ఉత్పత్తులు లేదా కలెక్షన్‌లను ఎంబెడ్ చేయండి

Shopify ఎంబెడ్ కోడ్‌ను రూపొందిస్తుంది, ఇది మీ ఉత్పత్తులను మీరు కోరుకున్నట్లుగా ప్రదర్శించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

షాపింగ్ కార్ట్‌ను ఎంబెడ్ చేయండి

మొబైల్ ఫ్రెండ్లీ, సురక్షితమైన షాపింగ్ అనుభవాన్ని మీ సైట్‌కి వేగంగా జోడించండి. ఒకే బటన్‌లో Shopify యొక్క పూర్తి సామర్థ్యం.

మీ బ్రాండ్ కోసం అనుకూలీకరించబడింది

మీకే పూర్తి నియంత్రణ ఉంటుంది. కేవలం కొన్ని క్లిక్‌లతో, మీ శైలికి సరిపోలేలా రంగులను అనుకూలీకరించండి.

ఎక్కడైనా కస్టమ్ షాపింగ్ అనుభవాన్ని రూపొందించండి

JavaScript Buy SDKతో ఏదైనా సాధ్యమే

ఏదైనా వెబ్‌సైట్ లేదా ప్లాట్‌ఫారమ్‌లో పూర్తిగా కస్టమ్, బ్రాండెడ్ ఆన్‌లైన్ స్టోర్‌ను రూపొందించడాన్ని JavaScript Buy SDK అందరికీ సులభతరం చేస్తుంది.

మీరు ఎక్కడైనా సరే కస్టమ్ స్టోర్‌ఫ్రంట్‌లు, లుక్‌బుక్‌లు, స్పాన్సర్ చేసిన కంటెంట్, అలాగే ప్రకటనల లాంటి విలక్షణమైన షాపింగ్ అనుభవాలను సులభంగా రూపొందించవచ్చు.

JS Buy SDK గురించి తెలుసుకోండి 
పక్కన ఈ-కామర్స్ కంపెనీ లోగోలతో ఉన్న JavaScript ఇంటర్‌ఫేస్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక పారిశ్రామికవేత్తలకు Shopify అండగా నిలుస్తోంది

మిలియన్ల కొద్దీ

Shopify ద్వారా నడిచే వ్యాపారాలు

21,00,000+

యాక్టివ్ యూజర్‌లు

$496B+

Shopifyలో విక్రయించబడినవి

Shopifyలో మా స్టోర్‌ను రన్ చేస్తున్నందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. అద్భుతమైన ఫీచర్‌లతో సెటప్ చేయడం చాలా సులభం, ఆన్‌లైన్ స్టోర్‌ను రన్ చేయడం ఇంత ఆనందదాయకంగా ఉంటుందని అనుకోలేదు!

Tattly

టీనా రోత్ ఐసెన్‌బర్గ్ — డిజైనర్, వ్యవస్థాపకురాలు

ఎంబెడ్ చేయగల ఉత్పత్తులను మీ సైట్‌కు జోడించండి

కొనుగోలు బటన్‌ల గురించి మరింత తెలుసుకోండి

ఈ రోజే Shopifyతో విక్రయించడం ప్రారంభించండి

Shopifyని ఉచితంగా ట్రై చేయండి, అలాగే మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి, వృద్ధి చేయడానికి అవసరమైన అన్ని సాధనాలు, సేవలను అన్వేషించండి

ఉచితంగా ప్రారంభించండి, ఆపై ₹20/నెల చొప్పున 3 నెలల పాటు ఆస్వాదించండి