ప్రపంచంలోనే
అత్యుత్తమ చెక్‌అవుట్.
ఎక్కడైనా సరే
AI ప్లాట్‌ఫారమ్‌లు, ఏజెంటిక్ అనుభవాలు
AI ప్లాట్‌ఫారమ్‌లు, ఏజెంటిక్ అనుభవాలు

నేటివ్‌గా అనిపించే చెక్‌అవుట్‌లను సులభంగా పొందుపరచండి.
ఉత్పత్తులను వెదకడానికి, కార్ట్‌ను సెటప్ చేయడానికి, చెక్‌అవుట్ URLను పొంది, దాన్ని కిట్‌కు అందించడానికి Shopifyకి చెందిన Storefront APIని ఉపయోగించండి.
Shop Pay, ఇతర వాలెట్‌ల మద్దతుతో మీ పూర్తి-ఫీచర్ల వన్-షీట్ చెక్‌అవుట్‌ను రెండర్ చేసే పనిని కిట్‌కి వదిలేయండి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న Shopify వ్యాపారుల ఉత్పత్తులను యాక్సెస్ చేయండి, ప్రతి క్షణాన్ని షాపబుల్‌గా మార్చండి.
ఉత్పత్తుల కోసం వెతకడానికి, కార్ట్‌ను సెటప్ చేయడానికి, చెక్‌అవుట్ URLను పొంది, దాన్ని కిట్‌కు అందించడానికి Shopify Catalogను ఉపయోగించండి.
మొబైల్ లేదా వెబ్ SDKలను ఉపయోగించి ఏ ప్లాట్‌ఫారమ్‌లోనైనా ఆప్టిమైజ్ చేసిన చెక్‌అవుట్‌ను సులభంగా అందించండి.

ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే Shopify Checkout కన్వర్షన్‌లు 36% వరకు అధికంగా ఉంటాయి.
Shop Payకి చెందిన 200 మిలియన్ల కొనుగోలుదారుల నెట్‌వర్క్‌తో వన్-ట్యాప్ చెక్‌అవుట్ ద్వారా కస్టమర్‌ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి.
ఒక బిగ్ త్రీ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ భాగస్వామ్యంతో ఏప్రిల్ 2023లో పూర్తి చేసిన అధ్యయనం ప్రకారం, పోటీదారుల కంటే Shopify మొత్తం కన్వర్షన్ రేట్ సగటున 15% మరియు గరిష్ఠంగా 36% అధికంగా ఉంటుంది.

170కి పైగా దేశాల్లోని కంప్లయన్స్‌లకు అనుగుణంగా రూపొందించబడింది, కాబట్టి మారుతున్న ప్రాంతీయ నిబంధనలను మీరు సులభంగా పాటించవచ్చు.
మీరు చెల్లింపుల సమాచారాన్ని, వ్యాపార డేటాను సురక్షితంగా ఉంచేందుకు ఇది డిఫాల్ట్‌గా PCI DSS 4.0కు అనుగుణంగా పనిచేస్తుంది.
GDPR, CPRA/CCPA, అలాగే మరెన్నో ఇతర నిబంధనలను పాటించడానికి అవసరమైన సాధనాలతో సహా, కస్టమర్ డేటా రక్షణ కోసం ఇది డిజైన్ చేయబడింది.
ఇది యూజబిలిటీ నిపుణులచే పరీక్షించబడింది, అలాగే వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ మార్గదర్శకాలను అనుసరించేలా రూపొందించబడింది.



ఎంపిక చేసిన భాగస్వాముల కోసం Swift, Kotlin, React Native, JavaScript సపోర్ట్.
వేగవంతమైన కొనుగోలు అనుభవం కోసం అధునాతన ప్రీలోడింగ్‌తో చెక్‌అవుట్‌ను వెంటనే ప్రదర్శించండి.
గ్రాన్యులర్ ఈవెంట్‌లతో చెక్‌అవుట్ పూర్తి లైఫ్‌సైకిల్‌ను ట్రాక్ చేయండి, కస్టమర్ ప్రవర్తనను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి పిక్సెల్ ఈవెంట్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
కొనుగోలుదారులను ఆథెంటికేట్ చేయడం ద్వారా, అలాగే వారి సమాచారం, డెలివరీ, చెల్లింపు ప్రాధాన్యతలను ప్రీఫిల్ చేయడం ద్వారా కొనుగోలులో ఆటంకాలను తగ్గించండి.
లైట్, డార్క్ మోడ్‌లతో కస్టమర్‌ల iOS లేదా Android పరికరం సెట్టింగ్‌లకు సపోర్ట్ చేస్తుంది, లేదా వ్యాపారి వెబ్ చెక్‌అవుట్‌లోని విభిన్నమైన బ్రాండింగ్‌కు అనుగుణంగా మారుతుంది.
పూర్తిగా మేనేజ్ చేసిన రన్‌టైమ్‌లతో కూడిన సెల్ఫ్-కంటైన్డ్ కిట్‌లో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. డెవలపర్‌ల పనిని ఈ కిట్ సులభతరం చేస్తుంది.

Checkout Sheet Protocol
నిర్దిష్టమైన యాప్, బ్రాండ్ అవసరాలను తీర్చడానికి, ఎంపిక చేసిన భాగస్వాములు ఏ రన్‌టైమ్‌లోనైనా చెక్‌అవుట్‌ను పొందుపరచవచ్చు. అంతేకాకుండా కస్టమ్ లేఅవుట్ మార్పులు, థీమ్‌లతో సహా మరిన్ని సామర్థ్యాలను యాక్సెస్ చేయవచ్చు.