Shopify vs. BigCommerce

Shopifyతో వాణిజ్యం మరింత గొప్పగా ఉంటుంది

అద్భుతమైన కన్వర్షన్, తక్కువ ఖర్చుతో కూడిన సామర్థ్యం మరియు మార్కెట్‌లో ప్రవేశపెట్టబడిన సరికొత్త ఆవిష్కరణలతో సహా మొత్తం డేటా ఒకే విషయాన్ని స్పష్టం చేస్తోంది: వాణిజ్య రంగంలో Shopify ముందు వరసలో ఉంది.

సాధారణ అనుభవం నుండి అత్యుత్తమ అనుభవం వైపు అడుగులేయండి

కేవలం Shopify ఏకీకృత కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే అందుబాటులో ఉండే—ప్రపంచంలోనే అత్యుత్తమంగా కన్వర్ట్ చేసే చెక్‌అవుట్ మరియు కామర్స్ సాధనాలకు మారండి.
  • Skullcandy
  • Natori
  • Larq
  • Spiceology
  • Face to Face Games
  • Jeni's Splendid Ice Creams
  • Savannah Bee Company
  • Lull
  • Young Nails
  • Liard Superfood
  • Crossrope
  • Grace & Lace
  • Revel Nail
  • Revelry
  • True Linkswear
  • Diamond Tool Store
  • Positive Grid

Shopify ఎందుకు

బ్రాండ్‌లు మారడానికి నాలుగు కారణాలు

  1. 1
    పరిశ్రమలో అగ్రగామి

    తమ వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి 175కి పైగా దేశాల్లోని మిలియన్ల కొద్దీ వ్యాపారాలు Shopifyని విశ్వసిస్తున్నాయి.

  2. 2
    అత్యధిక రాబడి

    BigCommerce కంటే Shopify చెక్‌అవుట్ 12% మెరుగ్గా కన్వర్ట్ అవుతుంది.

  3. 3
    మెరుగైన TCO

    BigCommerce కంటే Shopifyకి అయ్యే యాజమాన్య మొత్తం ఖర్చు (TCO) 31% మెరుగ్గా ఉంటుంది.

  4. 4
    నిరంతర ఆవిష్కరణ

    ఎప్పటికప్పుడు అత్యంత వేగంగా సేవలను అందిస్తూ, ఎవరికీ సాధ్యంకాని రీతిలో వినూత్నమైన ఫీచర్‌లను స్థిరంగా, వేగంగా తీసుకురావడంలో Shopify ముందుంది.

పరిశ్రమలో అగ్రగామి

Shopify ఒక ప్రమాణంగా మారింది

విస్తారమైన భాగస్వామ్య ఎకోసిస్టమ్ నుండి గ్లోబల్ కామర్స్‌లో భారీ పెట్టుబడుల వరకు, వాణిజ్య రంగంలో Shopify తనదైన ముద్ర వేస్తోంది.

భవిష్యత్తు కోసం పెట్టుబడి

వాణిజ్యం అంటే దీర్ఘకాలం నిలిచివుండేలా ఉండాలి

మా సుస్థిరమైన సామర్థ్యం, భారీ ఎకోసిస్టమ్ మరియు కామర్స్ భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడుల కారణంగా Shopify ఆధారిత వ్యాపారాలు మాపై నమ్మకం ఉంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్‌లకు సాటిలేని మద్దతును అందిస్తూ, వాణిజ్య రంగంలో Shopify ముందు వరసలో నిలుస్తోంది.
Shopify
2,380
BigCommerce
1,237

భాగస్వామ్య ఎకోసిస్టమ్*

మా భాగస్వామ్య నెట్‌వర్క్‌కి మరేదీ సాటిరాదు.
Shopify
8,000
BigCommerce
1,208

యాప్ ఎకోసిస్టమ్*

మా కస్టమర్‌లు మరింత సాధించడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మరియు విస్తృతంగా విక్రయించడానికి మేము సహాయం చేస్తాము.
Shopify
8,300+
BigCommerce
1,000+

ఉద్యోగులు†

రాబోయే సంవత్సరాల్లో వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే సామర్థ్యం మాకు ఉంది.
Shopify
మిలియన్లు
BigCommerce
వేలల్లో

వ్యాపారులు†

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వ్యాపారులు Shopifyని విశ్వసిస్తున్నారు.

*ఏప్రిల్ 24, 2024 నాటి యాప్ మరియు భాగస్వాముల గణన. ఈ గణాంకాలు BigCommerce భాగస్వామి మరియు యాప్ డైరెక్టరీ, అలాగే Shopify యాప్ మరియు భాగస్వామి డైరెక్టరీ (ప్లస్ భాగస్వాములు మరియు నాన్-ప్లస్ సేవా భాగస్వాములతో సహా) ఆధారంగా తీసుకోబడ్డాయి.

† 24 ఏప్రిల్ 2024 నాటికి ఉన్న ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య. ఈ సమాచారానికి సంబంధించిన ఆధారాలు BigCommerce మరియు Shopify వెబ్‌సైట్‌ల నుండి తీసుకోబడ్డాయి.

ఆర్థిక రంగంలో ముందు వరసలో

మా విజయాలే అన్నీ చెబుతాయి

మిలియన్ల కొద్దీ కస్టమర్‌లు మరియు స్థిరమైన మార్కెట్ వృద్ధితో, మార్కెట్ వాటాలో Shopify అగ్రస్థానంలో నిలుస్తోంది.

73%

టాప్ 800 DTC బ్రాండ్‌లలో Shopify యొక్క గ్లోబల్ మార్కెట్ వాటా 73%

వాణిజ్యంలో అత్యంత వేగవంతమైన సర్వర్ వేగం Shopifyకి ఉంది

వేగవంతమైన సైట్ వేగం రాబడి నుండి కార్యకలాపాల వరకు అన్నింటిపైనా ప్రభావాన్ని చూపుతుంది. మీ సైట్ పనితీరు విక్రయాలను ఎలా ప్రభావితం చేస్తుందో మరియు పోటీదారులతో అది ఏ విధంగా సరిపోలుతుందో తెలుసుకోవడానికి దానిని అంచనా వేయండి.

మీ కస్టమ్ నివేదికను పొందండి
సైట్ వేగం గ్రాఫ్

అద్భుతమైన డెవలపర్ ఎకోసిస్టమ్

నిపుణులతో ఇంజనీరింగ్ చేయబడింది

మీ కామర్స్ ప్లాట్‌ఫారమ్ సామర్థ్యాలను విస్తరించడం అనేది చాలా ముఖ్యం; బ్రాండ్‌లు దానిని సులభంగా సాధించడంలో మా అగ్రశ్రేణి టెక్ మరియు యాప్ ఎకోసిస్టమ్ ఎంతగానో సహాయపడుతుంది. Shopifyని ఎంచుకోవడం అంటే, మీ వ్యాపారానికి ఉన్న ప్రత్యేకమైన అవసరాలను తీర్చేందుకు అంకితమైన ప్రపంచ స్థాయి ఇంజనీర్ల బృందాన్ని యాక్సెస్ చేయడమే, వారు తమ విశేష అనుభవం మరియు అద్భుతమైన సేవలతో పేరుగాంచారు. 

మీరు నిర్మించడంలో సహాయపడే 8,000 యాప్‌లు

బ్రాండ్‌లు తమ స్థానిక కార్యాచరణను మించి విస్తరిస్తున్నప్పుడు, వాటికి మరిన్ని ఎంపికలను అందిస్తూ, దాదాపు 6 రెట్లు ఎక్కువ యాప్‌లను Shopify అందిస్తోంది. అదనంగా, TikTok, Snapchat, YouTube Selling, Microsoft Advertising వంటి కొత్త యాప్ మరియు ఛానెల్ అనుసంధానాల విషయానికి వస్తే, BigCommerce కంటే ముందుగా మార్కెట్‌లోకి వచ్చింది Shopify మాత్రమే.

అంతర్జాతీయ విక్రయాలు

పెద్దగా ఎదగడమే కాదు—ప్రపంచస్థాయికి చేరుకోండి

Markets Pro ద్వారా 150కి పైగా దేశాల్లో తమ కార్యకలాపాలను సులభంగా విస్తరించేందుకు పెద్ద వ్యాపారాలకు Shopify సహాయపడుతుంది. షిప్పింగ్, సుంకాల వసూలు, స్థానిక చెల్లింపు పద్ధతులు, అలాగే మోసాల నుండి రక్షణ వంటి ప్రక్రియలను నిర్వహించే సామర్థ్యాలతో అంతర్జాతీయంగా విక్రయించడానికి మీకు సహాయపడేలా ఇది Shopifyలో సహజంగా లభించే ఫీచర్. BigCommerceలో ఇలాంటి సదుపాయాన్ని పొందాలంటే థర్డ్-పార్టీ యాప్‌లు అవసరం.

అత్యధిక రాబడి

BigCommerce కంటే Shopify మెరుగ్గా కన్వర్ట్ చేస్తుంది

BigCommerceతో పోలిస్తే సగటున Shopify చెక్‌అవుట్ 12% అధిక కన్వర్షన్ రేట్‌ని కలిగి ఉంది. అయితే ఇది మాత్రమే కాదు, మా కస్టమర్లు పొందుతున్న ఫలితాలే అసలు వాస్తవాన్ని తెలియజేస్తాయి—ఉదాహరణకు Crossrope విషయమే తీసుకోండి. BigCommerce నుండి Shopifyకి మారిన తర్వాత కన్వర్షన్ రేట్ 24% పెరిగిందని వారు నివేదించారు. మునుపు BigCommerceను ఉపయోగించిన Lull కూడా, కేవలం బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సమయంలోనే 14% కన్వర్షన్ పెరిగిందని నివేదించింది.

+12%

BigCommerce కంటే Shopify 12% మెరుగ్గా కన్వర్ట్ చేస్తుంది

చెక్‌అవుట్ కన్వర్షన్

అంచనాలకు మించి పనిచేసే Shopify చెక్‌అవుట్

BigCommerce నుండి Shopifyకి మారే బ్రాండ్‌లు అనుకూలీకరించదగిన, వన్-క్లిక్ చెక్‌అవుట్ అనుభవాన్ని సృష్టించుకునే అవకాశాన్ని పొందుతాయి. అంతేకాకుండా, BigCommerce కంటే 12% అదనంగా కన్వర్ట్ చేస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చెక్‌అవుట్‌ను అందించే Shopifyకి మారడం అనేది అత్యంత సులభమైన ఎంపిక.

రాబడి వృద్ధి

Shopify మీ రాబడి వృద్ధిని వేగవంతం చేస్తుంది

మీరు గతంలో కంటే వేగంగా వృద్ధి చెందడంలో సహాయపడటానికి Shopify రూపొందించబడింది. కేవలం Shopify ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండే Shop Pay, Shop యాప్ మరియు Shopify Audiences వంటి రాబడి వృద్ధికి తోడ్పడే అధునాతన సాధనాలను Shopify స్థానికంగా కలిగి ఉంటుంది.

20%

BigCommerce నుండి Shopifyకి మారిన తర్వాత Grace and Lace సాధించిన YoY వృద్ధి

90%

Shopifyకి మారిన తర్వాత Crossrope రాబడిలో వచ్చిన పెరుగుదల

Shop Pay ఉంటే, కస్టమర్‌లు తప్పక చెల్లిస్తారు

అతిథిగా చేసే చెక్‌అవుట్ కంటే Shop Pay ద్వారా కన్వర్షన్‌ను 50% వరకు పెంచుకోవచ్చు. నిజానికి, ముగ్గురిలో ఇద్దరు కొనుగోలుదారులు చెక్‌అవుట్ వద్ద Shop Payని ఎంచుకుంటారు. కానీ దురదృష్టవశాత్తూ—ఇది BigCommerceతో అందుబాటులో లేదు.

అక్విజిషన్ ఖర్చులను సగానికి తగ్గించండి

బ్రాండ్‌లు హైపర్-టార్గెటెడ్ యాడ్ క్యాంపెయిన్‌లను రూపొందించడానికి, యాడ్‌ల కోసం చేసిన ఖర్చుపై రాబడిని పెంచడానికి మరియు అక్విజిషన్ ఖర్చులను 50% వరకు తగ్గించడానికి Shopify Audiences సహాయపడుతుంది.

రాబడి విస్తరణ

అవాంతరాలు లేకుండా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి Shopify ఎల్లప్పుడూ మీకు సహాయపడుతుంది

Shopify కామర్స్ పరిష్కారాల సహాయంతో ఒక ఏకీకృత ప్లాట్‌ఫారమ్ నుండి ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి మీరు B2B, భౌతిక రిటైల్, సోషల్ సెల్లింగ్, లేదా ఇతర సేల్స్ ఛానెల్స్ ద్వారా మీ కస్టమర్‌లకు ఎలా విక్రయించాలని ఎంచుకున్నా—మీకు అండగా Shopify నిలుస్తుంది.

550%

Laird Superfood సాధించిన క్వార్టర్-ఓవర్-క్వార్టర్ విక్రయాల వృద్ధి

$50K+

Shopifyకి మారిన తర్వాత Laird Superfoodకు ఆదా అయిన వార్షిక B2B ఖర్చులు

మీ D2C, రిటైల్ మరియు B2B విక్రయాలను ఏకీకృతం చేయండి

Shopify POS మరియు Shopify B2B ఆన్‌లైన్, భౌతిక రిటైల్ మరియు హోల్‌సేల్ వ్యాపారాలను అతుకులు లేకుండా కలుపుతాయి—కాబట్టి మీరు ఎక్కడి నుండి విక్రయించినా, కస్టమర్ రికార్డ్‌లను యాక్సెస్ చేయవచ్చు మరియు ఇన్వెంటరీని రియల్-టైమ్‌లో అప్‌డేట్ చేయవచ్చు. దీనికి విరుద్ధంగా, B2B మరియు POS కోసం BigCommerce యాప్‌లు మరియు థర్డ్-పార్టీ సిస్టమ్‌లపై ఆధారపడుతుంది, ఇది బ్యాక్-ఎండ్ నిర్వహణలో సవాళ్లు మరియు వినియోగదారులకు అసౌకర్య అనుభవానికి దారితీయవచ్చు.

మెరుగైన TCO

Shopifyతో మరింత విలువను పొందండి

BigCommerceతో పోలిస్తే సగటున Shopifyకి అయ్యే యాజమాన్య మొత్తం ఖర్చు (TCO) 31% మెరుగ్గా ఉంటుంది. బలమైన స్థానిక ఎంటర్‌ప్రైజ్ సామర్థ్యాల నుండి మా ప్లాట్‌ఫారమ్‌లో ఉండే ఫ్రంట్-ఎండ్, బ్యాక్-ఎండ్ సులభతర వినియోగం వరకు, తమ కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునే వ్యాపారాలకు Shopify సరైన ఎంపిక.

Shopifyతో మీ TCO పొదుపులను చూడండి

Shopifyతో పోలిస్తే మీ ఖర్చుల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మా TCO కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి.
కాలిక్యులేటర్‌కి వెళ్లండి

BigCommerce కంటే Shopify TCO 31% మెరుగ్గా ఉంటుంది

Shopifyతో పోలిస్తే, BigCommerce వీటిని కలిగి ఉంది:

88%

సగటున, ఎక్కువగా ఉండే అమలు మరియు సెటప్ ఖర్చులు

32%

సగటున, ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫారమ్ రుసుము మరియు ఈకామర్స్ స్టాక్ ఖర్చులు

21%

సగటున, ఎక్కువగా ఉండే కార్యాచరణ మరియు మద్దతు ఖర్చులు

మరింత మెరుగైన ఔట్-ఆఫ్-ది-బాక్స్ సామర్థ్యాలు

వ్యాపార అవసరాలను తీర్చడానికి తక్కువ ఖర్చు చేయండి

మా కస్టమర్‌లకు ప్రమోషన్‌లు, మర్చండైజింగ్ మరియు అనలిటిక్స్ వంటి ముఖ్యమైన ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయి. అంటే Shopifyతో, అదనపు డెవలపర్ సపోర్ట్ అవసరమయ్యే అనుకూలీకరణల గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, మీ వ్యాపారాన్ని నడపడానికి థర్డ్-పార్టీ యాప్‌లు, ప్లగిన్‌లు లేదా ఇంటిగ్రేషన్‌ల కోసం మీరు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు.

అవాంతరాలు లేని అమలు

మీ కామర్స్ ఇన్‌స్టెన్స్ నుండి గరిష్ఠ ప్రయోజనాన్ని పొందండి

అమలు విషయానికి వస్తే, డబ్బు మరియు సమయం ఆదా కావాలంటే నైపుణ్యం కలిగిన బృందం అందుబాటులో ఉండటం చాలా కీలకం. Shopify కస్టమర్‌లు తమ ప్రత్యేక అవసరాలను తీర్చుకోవడానికి డెవలపర్-స్నేహపూర్వక బ్యాక్-ఎండ్ సిస్టమ్‌ను, అలాగే నైపుణ్యమున్న ఎంతో మంది డెవలపర్‌ల సేవలను సులభంగా పొందగలరు. అందుకే BigCommerce కంటే Shopifyలో కొత్త స్టోర్‌ఫ్రంట్‌ను సెటప్ చేయడం 36% వేగంగా ఉంటుంది మరియు సగటున అమలు ఖర్చులు కూడా Shopifyలో మెరుగ్గా ఉండటానికి ఇదే ప్రధాన కారణం.

మరింత మెరుగ్గా కన్వర్ట్ చేసుకోండి

మరింత రాబడిని ఆర్జించండి

BigCommerceతో పోలిస్తే సగటున Shopify కన్వర్షన్ రేట్ 12% ఎక్కువగా ఉంటుంది. Shopifyకి బదులుగా BigCommerceని ఎంచుకోవడం ద్వారా మీరు కోల్పోయే విలువ ఇదే.

నిరంతర ఆవిష్కరణ

ఆవిష్కరణల వేగంలో Shopifyకి మరేదీ సాటిరాదు

మీరు కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటే, ప్రపంచంలోనే అత్యంత అనువైన మరియు అత్యుత్తమంగా పనిచేసే కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మీరు ఉండాలి. మీరు Shopifyలో మీ వ్యాపారాన్ని నిర్మించినప్పుడు ప్రపంచంలోని అత్యంత వినూత్నమైన కామర్స్ ఉత్పత్తులకు ముందస్తు యాక్సెస్ లభిస్తుంది.

1వది

అసలైన ఉత్పత్తులు, ఫీచర్‌లు మరియు అనుసంధానాలతో మార్కెట్‌లోకి వచ్చిన వాటిలో

200+

ఉత్పత్తి మెరుగుదలలు మరియు అప్‌డేట్‌లు

ఆల్-ఇన్-వన్ కామర్స్

భారీ స్కేల్‌తో వాణిజ్యంపై దృష్టి

అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లకు వ్యాపార విస్తరణ చాలా ముఖ్యం మరియు Shopify యొక్క చురుకైన ప్లాట్‌ఫారమ్ ప్రపంచవ్యాప్తంగా ఈకామర్స్ విక్రయాలకు సేవలందిస్తుంది. నిమిషానికి 40,000 చెక్‌అవుట్‌లను ఎటువంటి లోపం లేకుండా నిర్వహించగల సామర్థ్యం Shopify చెక్‌అవుట్‌కు ఉంది, తద్వారా మీ స్టోర్ ఎంత కస్టమర్ ట్రాఫిక్‌నైనా సులభంగా నిర్వహించగలదు.

R&Dలో Shopify పెట్టుబడి

ప్రతిఒక్కరికీ వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచాలనే మా లక్ష్యానికి మేం కట్టుబడి ఉన్నాం. పరిశోధన మరియు అభివృద్ధి (R&D) కోసం Shopify బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టగా, BigCommerce కేవలం మిలియన్లు మాత్రమే ఖర్చు చేసింది. ఆవిష్కరణల పట్ల మాకున్న ఈ నిబద్ధత కారణంగానే పెద్ద కంపెనీలు Shopifyపై తమ నమ్మకాన్ని ఉంచుతున్నాయి.

బిలియన్లు vs. మిలియన్లు

కస్టమర్-కేంద్రీకృత ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచడానికి Shopify R&D కోసం బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టగా, BigCommerce కేవలం మిలియన్లలో మాత్రమే పెట్టుబడి పెట్టింది.

మెరుగుపరిచే వేగం

ఆవిష్కరణల వేగాన్ని Shopify మారుస్తోంది

మేము ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలను అందిస్తుంటాం.
ప్రతి ఆరు నెలలకు 150+ అప్‌డేట్‌లను విడుదల చేస్తున్నాము.

Shopify Editionsను అన్వేషించండి

స్థానిక వృద్ధి సాధనాలను ఉపయోగించి వేగంగా మార్కెట్‌లోకి ప్రవేశించండి

ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండే స్థానిక ఉత్పత్తులైన Shop Pay, Shop యాప్, Shopify Audiences, SPI, Collabs మరియు ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి వంటి వినూత్న ఫీచర్‌లను Shopify అత్యంత వేగంగా అందిస్తుంది—కన్వర్షన్ రేట్లను మెరుగుపరచడం మరియు మీ వ్యాపారానికి మరింత రాబడిని ఆర్జించడమే లక్ష్యంగా ఇవన్నీ రూపొందించబడ్డాయి.

Shopifyలో ఉత్పత్తులు ఎప్పటికప్పుడు మెరుగుపరచబడతాయి

వేలాది మంది ఇంజనీర్లు ప్రస్తుతం ఉన్న ఫీచర్‌లను నిరంతరం మెరుగుపరుస్తుండటం వల్ల, Shopify ఎల్లప్పుడూ మెరుగైన సేవలను అందిస్తుంది. 2020 నుండి, Shopify 800కి పైగా ముఖ్యమైన ఫీచర్‌లు మరియు మెరుగుదలలను విడుదల చేసింది—అవన్నీ డెవలపర్ చేంజ్‌లాగ్‌లో నమోదు చేయబడ్డాయి.

సహజంగా రూపొందించబడింది

శక్తివంతమైన ఆటోమేషన్‌లు మరియు వర్క్‌ఫ్లోలు మీ వేలికొనలలో

Shopify Flow మరియు Shopify Launchpad ద్వారా మీ వ్యాపార బ్యాక్-ఎండ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి అవసరమైన సాధనాలతో Shopify మీ వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయడానికి మరియు సేల్స్ క్యాంపెయిన్‌లు, ప్రొడక్ట్ లాంచ్‌లు లేదా సేల్స్‌ను సులభంగా షెడ్యూల్ చేయడానికి ఈ సాధనాలు రూపొందించబడ్డాయి.

ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్నింటినీ విశ్లేషించండి

Shopifyకి చెందిన అడ్వాన్స్‌డ్ విశ్లేషణల ద్వారా మీరు మీ విశ్లేషణలను రియల్-టైమ్‌లో చూడవచ్చు. డెవలపర్‌లు కస్టమ్ క్వెరీలను రూపొందించడంలో సహాయపడే ఒక అంతర్గత క్వెరీ టూల్ ఇందులో ఉంటుంది. డేటా-ఆధారిత విధులను పూర్తి చేయడానికి మీ బృందం దీనిని ఉపయోగించవచ్చు. నేరుగా Shopify డాష్‌బోర్డ్‌లో, ShopifyQL Notebooks లేదా Google ఎనలిటిక్స్ అందించే ముందుగా-రూపొందించిన నివేదికలతో ట్రాక్ చేయడం సులభం అవుతుంది.

విశ్లేషకుల ధృవీకరణ

తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నిపుణులు—వారి ఎంపికగా Shopifyని ఎంచుకున్నారు

2023 Leader in Gartner® Magic Quadrant™
Gartner® Magic Quadrant™లో 2024 లీడర్

73%

టాప్ 800 గ్లోబల్ DTC బ్రాండ్‌లలో Shopify యొక్క మార్కెట్ వాటా

83%

2PM ప్రకారం, Shopifyలో వృద్ధి చెందుతున్న అప్పారెల్ బ్రాండ్‌ల సంఖ్య
GARTNER® MAGIC QUADRANT™ లోగో

Gartner® Magic Quadrant™

2024 Gartner® Magic Quadrant™లో Shopify మరోసారి లీడర్‌గా నిలిచింది

2024 Gartner® Magic Quadrant™లో వరుసగా 2వ సంవత్సరం కూడా లీడర్‌గా ఎంపికై, వాణిజ్యంలో అత్యుత్తమ సేవలందించడం మరియు సరికొత్త ఆవిష్కరణలను అందించడంలో Shopify తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.
2PM లోగో

2PM

BigCommerceతో పోలిస్తే Shopifyని ఉపయోగిస్తున్న బ్రాండ్‌ల సంఖ్య భారీగా పెరిగిందని 2PM నివేదించింది

2PM అనే వార్తా సంస్థ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న 60కి పైగా అప్పారెల్ బ్రాండ్‌ల టెక్నాలజీని ఆడిట్ చేసింది. వాటిలో 55 బ్రాండ్‌లు—అంటే 83%—Shopifyలో ఉన్నాయని, అదే సమయంలో ఆ బ్రాండ్‌లలో ఏదీ BigCommerce కస్టమర్లు కాదని వారు కనుగొన్నారు.
IDC లోగో

IDC

IDC MarketScapeలో Shopify లీడర్‌గా పేరుగాంచింది: వరల్డ్‌వైడ్ B2C డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఫర్ మిడ్-మార్కెట్ గ్రోత్ 2023-2024 వెండర్ అసెస్‌మెంట్

ఇది $100 మిలియన్ల నుండి $500 మిలియన్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన రిటైలర్ల కోసం రూపొందించిన కామర్స్ పరిష్కారాల మూల్యాంకనం. నివేదిక ప్రకారం, "DTCలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్, భారీ 3P ఎకోసిస్టమ్, తక్కువ TCO మరియు అంతర్గత చెల్లింపుల సదుపాయం కలిగిన మల్టీటెనెంట్ SaaS డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను Shopify విశేషంగా ఆకర్షిస్తుంది."
Your Basket Is Empty లోగో

ప్రముఖుల అభిప్రాయాలు

ఈకామర్స్ భవిష్యత్తు అనేది Shopify మరియు Commercetools మధ్యే ఉంటుందని Rick Watson అంటున్నారు

Your Basket Is Empty పాడ్‌కాస్ట్‌లో, రాబోయే రోజుల్లో ఈకామర్స్ రంగంలో Shopify ప్రధాన పాత్ర పోషిస్తుందని Rick Watson అంచనా వేశారు.

మైగ్రేషన్ భాగస్వాములు

అపారమైన భాగస్వామ్య ఎకోసిస్టమ్ నుండి మీకు అవసరమైన మైగ్రేషన్ మద్దతు

BigCommerce నుండి మైగ్రేట్ చేయాలని చూస్తున్నారా? Shopify భాగస్వాములు సహాయపడగలరు. ఏ ఇతర పోటీదారుల కంటే మేం అత్యధికంగా గ్లోబల్ భాగస్వాములను కలిగి ఉన్నాము—BigCommerce కస్టమర్లు Shopifyకి సులభంగా మారడంలో వీరు తమవంతు సహాయం అందిస్తారు.

10,000+

యాప్ మరియు టెక్నాలజీ భాగస్వాములు

100+

Shopify Plus సర్టిఫైడ్ యాప్ భాగస్వాములు

Shopify vs BigCommerce గురించిన తరచుగా అడిగే ప్రశ్నలు

Shopify vs. BigCommerce

అత్యుత్తమ ఫలితాలు కావాలా? Shopifyకి మారండి

అత్యధిక రాబడి నుండి నిరంతర ఆవిష్కరణల వరకు, అందరి ప్రథమ ఎంపిక Shopify మాత్రమేనని కస్టమర్లు మరియు విశ్లేషకులు కూడా ఏకీభవిస్తున్నారు.