Shopify vs. Squarespace

మీ వ్యాపార సంక్లిష్టతలను సులభంగా నిర్వహించి, దాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారమ్ అయిన Shopify గురించి తెలుసుకోండి.
ఉత్పత్తి వెబ్‌సైట్ టైల్ లోపల సిల్వర్ ప్యాచ్‌లతో ఉన్న తెలుపు రంగు పర్స్. కుడివైపున, ఆన్‌లైన్ స్టోర్ కన్వర్షన్ రేట్ వృద్ధిని సూచించే 15% లైన్ గ్రాఫ్ ఉంది.

Shopifyతో నడిచే అగ్రశ్రేణి బ్రాండ్‌లలో చేరండి

  • Mejuri
  • Gymshark
  • Brooklinen
  • Leesa
  • Patagonia
  • Crate & Barrel
  • UNTUCKit
  • Death Wish Coffee
  • Jungalow
  • Rebecca Minkoff

Shopify ఎందుకు

బ్రాండ్‌లు Shopify వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయో తెలుసుకోండి

  1. 1
    మీ మార్గంలో నిర్వహించండి

    అనుకూలీకరణల నుండి బ్యాక్ ఆఫీస్ కార్యాచరణ వరకు, మీ వ్యాపార సంక్లిష్టతలను సులభంగా నిర్వహించగల ప్లాట్‌ఫారమ్ Shopify.

  2. 2
    మరింతగా విక్రయించండి

    Shopify అద్భుతమైన ఇంటిగ్రేషన్‌లు, సామర్థ్యాలతో మరింత మంది కొనుగోలుదారులను చేరుకుని, మీ కన్వర్షన్ రేట్‌ను పెంచుకోండి.

  3. 3
    రాజీ పడకుండా వృద్ధి సాధించండి

    మీ స్వంత నిబంధనల ప్రకారం వ్యాపారాన్ని నిర్వహించండి, మీ బాటమ్ లైన్‌లో రాజీ పడకుండా వృద్ధి సాధించండి.

  4. 4
    మరిన్ని ఫీచర్‌లను పొందండి

    ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్‌లు ఉపయోగిస్తున్న అత్యుత్తమ ఫీచర్‌లు, కార్యాచరణల గురించి తెలుసుకోండి.

మీ మార్గంలో నిర్వహించండి

మీ వ్యాపారం, మీ ఇష్టం

మీ బ్రాండ్‌ను అనుకూలీకరించడానికి లేదా మీ బ్యాక్ ఆఫీస్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా నిర్వహించడానికి Shopify శక్తివంతమైన సాధనాలను అన్వేషించండి.
Shopify ఎడిటర్ విండో పక్కన ఉన్న ఫర్నిచర్ వెబ్‌సైట్

మీ బ్యాక్ ఆఫీస్‌ను క్రమబద్ధీకరించండి

ఇన్వెంటరీ నిర్వహణ, ఆర్డర్‌లను నెరవేర్చడం, చెల్లింపుల ట్రాకింగ్, మార్కెటింగ్ ప్రచారాలను సృష్టించడం, రియల్ టైమ్ బిజినెస్ ఇన్‌సైట్‌లను చూడటం—ఇవన్నీ Shopify నుండి సులభంగా చేయండి.

యాప్‌లతో తదుపరి స్థాయికి ఎదగండి

విశ్వసనీయ Shopify డెవలపర్‌లు రూపొందించిన 8,000 కంటే ఎక్కువ యాప్‌లతో మరిన్ని ఫీచర్‌లు, కార్యాచరణలను జోడించండి.

సులభమైన, శక్తివంతమైన సాధనాలు

Shopifyలో సైన్ అప్ చేసిన వెంటనే మీకు హోస్టింగ్, సబ్‌డొమైన్, SSL సర్టిఫికెట్, అంతర్నిర్మిత మోసాల గుర్తింపు, అపరిమిత స్టోరేజ్, PCI-DSS సమ్మతి లభిస్తాయి. సంక్లిష్టమైన విషయాలను Shopifyకి వదిలేసి, మీరు వ్యాపార వృద్ధిపై దృష్టి పెట్టండి.

పూర్తిగా అనుకూలీకరించదగిన విధంగా రూపొందించబడింది

70 కి పైగా నో-కోడ్ థీమ్‌ల నుండి ఎంచుకోండి లేదా మీ సొంత థీమ్‌ను సృష్టించండి. మీ డొమైన్‌ను బదిలీ చేయండి, అలాగే ఉపయోగించడానికి సులభమైన సాధనాలతో మీ చెక్‌అవుట్, ఉత్పత్తి పేజీలు, మరిన్నింటిని అనుకూలీకరించండి.

మరింతగా విక్రయించండి

అత్యుత్తమ కన్వర్షన్ రేట్ ఉన్న చెక్‌అవుట్‌తో మరింతగా విక్రయించండి

ప్రతి స్టోర్‌లో అంతర్నిర్మితంగా ఉండే Shopify చెక్‌అవుట్ సగటున 15% కన్వర్షన్‌ను పెంచుతుంది. కస్టమర్‌లు ఇష్టపడే ఎక్స్‌ప్రెస్ చెక్‌అవుట్, తగ్గింపులు, గిఫ్ట్ కార్డ్‌లు, పికప్ మరియు డెలివరీ లాంటి ఎన్నో ఫీచర్‌లతో ఇది వస్తుంది.
డ్రెస్ షర్ట్ ధరించిన మహిళ TikTokలో ఉన్నట్లు చూపుతున్న ఫోన్ స్క్రీన్, చుట్టూ సోషల్ మీడియా ఐకాన్‌లు, అలాగే ప్రేక్షకుల వృద్ధిని చూపే లైన్ చార్ట్ ఉన్నాయి.

మీ కస్టమర్‌లు ఉన్నచోటే విక్రయించండి

మీ ఆన్‌లైన్ స్టోర్‌కు మించి కొనుగోలుదారులను చేరుకోండి. TikTok, Instagram, Etsy, Amazon మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడానికి విక్రయాల ఛానెల్ ఇంటిగ్రేషన్‌లను ఉపయోగించండి—అదీ ఒకే ఒక్క Shopify ఖాతాతో.

ప్రపంచవ్యాప్తంగా విక్రయించండి

స్థానిక బహుళ భాషా, బహుళ కరెన్సీ ఫీచర్‌లతో పాటు కన్వర్షన్‌లను మెరుగుపరిచే స్థానిక పేమెంట్ గేట్‌వేలతో అద్భుతమైన చెక్‌అవుట్ అనుభవాన్ని అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులను చేరుకోండి.

ఆఫ్‌లైన్‌లో విక్రయించండి

Shopify పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ POS సిస్టమ్, మీరు ఆన్‌లైన్‌లో విక్రయించడానికి అవసరమైన ఫీచర్‌లతో పాటు నేరుగా స్టోర్‌లో విక్రయించడానికి అవసరమైన ప్రతిదాన్ని అందిస్తుంది.

ఒక్క క్లిక్‌తో విక్రయించండి

ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్‌లచే విశ్వసించబడే, అనుకూలీకరించదగిన వన్-క్లిక్ పరిష్కారం 'Shop Pay'తో కొనుగోలుదారులు చెక్‌అవుట్‌ను మరింత వేగంగా పూర్తి చేసేలా సహాయపడండి.
Shopify

₹20తో విక్రయించడం ప్రారంభించండి

₹2,30,000 వరకు క్రెడిట్‌లను తిరిగి పొందండి

Shopify మార్కెటింగ్ ఇమెయిల్‌లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

రాజీ పడకుండా వృద్ధి సాధించండి

మీ జేబులో మరింత డబ్బును ఆదా చేసుకోండి

యాజమాన్యం మొత్తం ఖర్చులను ఆదా చేసి, వ్యాపారం వృద్ధి చెందే కొద్దీ మీ బాటమ్ లైన్‌లో రాజీ పడకుండా పెట్టుబడిపై అధిక రాబడి (ROI) పొందండి.
ఉత్పత్తి ఇన్వెంటరీ జాబితాలో ఐకాన్‌లు, బూట్ల పేర్లు, కేటగిరీ, పరిమాణాన్ని చూపుతోంది. కాలానుగుణంగా ఆర్డర్‌ల వృద్ధిని సూచించే పెరుగుతున్న లైన్ చార్ట్.

ఎలాంటి లిస్టింగ్ ఫీజు లేకుండా అపరిమిత ఉత్పత్తులు

మీరు సైన్ అప్ చేసిన అదే నెలవారీ ధరల ప్లాన్‌లోనే Shopifyలో మరిన్ని ఉత్పత్తులను లిస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆల్-ఇన్-వన్ ధరలు

Shopify ఆల్-ఇన్-వన్ ధరల ప్లాన్‌లతో, మీ వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ పెరిగే హోస్టింగ్ ఫీజుల గురించి చింతించకుండా మీరు సులభంగా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు.

మీకు అత్యంత అనువైన Shopify ప్లాన్‌ను కనుగొనండి

మీ వద్ద ఏదైనా కొత్త ఆలోచన ఉన్నా లేదా ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నా, మీకు తగిన Shopify ప్లాన్ అందుబాటులో ఉంది. మా ప్లాన్‌లు, ధరలను చెక్ చేయండి.

మరిన్ని ఫీచర్‌లను పొందండి

మీతో పాటే ఎదిగే సాంకేతికత

వాణిజ్యం మునుపెన్నడూ లేనంత వేగంగా మారుతోంది, అయితే మిమ్మల్ని ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంచడమే Shopify ఏకైక లక్ష్యం. ప్లాట్‌ఫారమ్ అంతటా AIని ఇంటిగ్రేట్ చేయడం నుండి ఆమ్నీఛానల్ విక్రయ సాధనాలను అందించడం వరకు వేలాది మంది ఇంజనీర్లతో ప్రతి సంవత్సరం అసంఖ్యాక వాణిజ్య అప్‌డేట్‌లను Shopify అందిస్తుంది.

మేము అప్‌డేట్‌లను అందించడం ఆపం.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి 150+ అప్‌డేట్‌లు.

Shopify Editions అన్వేషించండి

శక్తివంతమైన, స్థిరమైన మరియు సురక్షితమైనది

పనితీరు లేదా అనుకూలతలో రాజీ పడకుండా Shopify భద్రతను పెంచుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇంటర్నెట్‌లోని అతిపెద్ద ఫ్లాష్ సేల్స్‌ను సైతం సులభంగా నిర్వహించగలదు.

విశ్లేషణలు, ఇన్‌సైట్‌లతో మరింత సాధించండి

వ్యూహాత్మక మార్గాల్లో వృద్ధిని సాధించడంలో సహాయపడే శక్తివంతమైన రియల్-టైమ్ బిజినెస్ డేటా, కస్టమర్ ఇన్‌సైట్‌లను యాక్సెస్ చేయండి.

మీ డేటాను బదిలీ చేయండి

మీకు అనువైన మార్గంలో మైగ్రేట్ అవ్వండి

మీ డేటాను Shopifyకి మైగ్రేట్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మీకు సరైన మార్గాన్ని ఎంచుకోండి.
హోమ్ గూడ్స్ విక్రయించే వెబ్‌సైట్, దాని చుట్టూ తేలియాడే ఐకాన్‌లు, పర్సులు ఉన్నాయి.
ఉత్పత్తి ఇన్వెంటరీ విండోకి దారితీసే CSV ఫైల్ ఐకాన్

చిన్న వ్యాపారాల కోసం

మాన్యువల్‌గా మైగ్రేట్ చేయండి

దీన్ని సులభంగా చేయడానికి, CSV ఫైల్‌ని ఉపయోగించి మీ స్టోర్ డేటాను మాన్యువల్‌గా బదిలీ చేయండి. దీనిద్వారా ఉత్పత్తులు, కస్టమర్‌లను మీ కొత్త Shopify స్టోర్‌కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

  • ఆర్డర్‌లు, బ్లాగ్ పోస్ట్‌లు లాంటి కొన్ని డేటాను ఈ పద్ధతిలో తరలించడం సాధ్యపడదు.
  • మీ ప్రస్తుత స్టోర్ పేజీల నుండి వచనాన్ని కాపీ చేసి, దాన్ని మీ కొత్త Shopify స్టోర్‌లో అవసరమైన చోట పేస్ట్ చేయండి.
ధర ట్యాగ్, వ్యక్తి, పేపర్/పెన్సిల్, ప్యాకేజీ మరియు వెబ్‌సైట్ లాంటి ఇతర ఐకాన్‌లకు దారితీసే రీఫ్రెష్ ఐకాన్

వేగవంతమైన సెటప్ కోసం

మైగ్రేషన్ యాప్‌తో మారండి

మీ స్టోర్‌ను వేగంగా మైగ్రేట్ చేసుకోండి. Shopify యాప్ స్టోర్‌లోని థర్డ్-పార్టీ మైగ్రేషన్ యాప్‌ను ఉపయోగించండి.

  • ఉత్పత్తులు, ఆర్డర్‌లు, కస్టమర్‌లు, రివ్యూలు తదితర ముఖ్యమైన స్టోర్ డేటాను బదిలీ చేయండి.
  • మైగ్రేషన్ సమయంలో మీ స్టోర్ SEO, మొత్తం సమగ్రతను అలాగే ఉంచండి.
ఉత్పత్తి ఇన్వెంటరీ విండోకి దారితీసే API ఐకాన్

పెద్ద వ్యాపారాల కోసం

Shopify భాగస్వామిని నియమించుకోండి

మీ మైగ్రేషన్‌ను నిర్వహించడానికి, పూర్తి చేయడానికి Shopify భాగస్వామితో కలిసి పనిచేయండి.

  • మీ పరిశ్రమ, వ్యాపార పరిమాణానికి తగిన మైగ్రేషన్‌లో నైపుణ్యం ఉన్న Shopify భాగస్వామితో పని చేయండి.
  • కొంతమంది భాగస్వాములు మీ అవసరాలకు అనుగుణంగా అనుకూల మైగ్రేషన్ పరిష్కారాన్ని రూపొందించడానికి Shopify APIని ఉపయోగించవచ్చు.
చాట్ విండో సంభాషణ

కస్టమర్ సపోర్ట్

24/7 సపోర్ట్

డేటాను ఇంపోర్ట్ చేయడం నుండి మీ స్టోర్‌ను నిర్మించడం వరకు, ప్రక్రియలో ఏ దశలోనైనా మా అవార్డు-గెలుచుకున్న కస్టమర్ సపోర్ట్ బృందం నుండి సహాయం పొందండి.

మీరు ఏ ప్లాన్‌లో ఉన్నాసరే, Shopify సపోర్ట్ మీకు 24/7 అందుబాటులో ఉంటుంది. మీకు మార్గనిర్దేశం చేసేందుకు సహాయ పత్రాలు, వెబ్‌నార్‌లు, బ్లాగ్ పోస్ట్‌లు, ఆన్‌లైన్ కోర్సుల యాక్సెస్ కూడా మీకు ఉంటుంది.

వనరులను అన్వేషించండి

బ్రాండ్‌లు ఎందుకు మారుతున్నాయో తెలుసుకోండి

Shopify, Squarespace మధ్య ఉన్న ముఖ్యమైన తేడాల గురించిన ఉపయోగకరమైన వనరులను ఇక్కడ అన్వేషించండి.

ఆన్‌లైన్‌లో విక్రయించండి

2024లో Squarespaceకు బదులుగా ఎంచుకోగల 10 అత్యుత్తమ ఆల్టర్నేటివ్‌లు

మీ వెబ్‌సైట్ అవసరాల కోసం Squarespaceకు బదులుగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆల్టర్నేటివ్‌లను అన్వేషించండి. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటూ, Squarespace కంటే మెరుగ్గా మీ ఆన్‌లైన్ ఉనికిని పెంచగల పరిష్కారాలను కనుగొనండి.

ఆన్‌లైన్‌లో విక్రయించండి

Shopify కొనుగోలు బటన్: దీన్ని ఏ వెబ్‌సైట్‌కైనా జోడించడం ఎలా

Shopify కొనుగోలు బటన్‌తో, WordPress, Squarespace, Wix లేదా మరేదైనా ఇతర వెబ్‌సైట్ బిల్డర్‌లో రూపొందించిన వెబ్‌సైట్‌కైనా మీరు Shopify ఈకామర్స్ సాధనాలను సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు.

వ్యవస్థాపకుల కథలు

టోకు విక్రయాలతో వ్యాపార వృద్ధి: ఊహించని డిమాండ్‌ను మాజీ ఇంటీరియర్ డిజైనర్ ఎలా ఎదుర్కొంటున్నారు

Artemis Design Co ఊహించని డిమాండ్‌ను ఎలా నిర్వహిస్తోంది—ప్రతి సంవత్సరం విక్రయాలను రెట్టింపు చేయడంలో సహాయపడే కొత్త సిస్టమ్‌లను ఎలా అమలు చేస్తోందో ఇక్కడ తెలుసుకోండి.

పాడ్‌కాస్ట్‌లు

మాజీ Tesla ఉద్యోగి బ్యాడ్ హ్యాంగోవర్‌లకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఏం జరిగింది?

ఒక ట్రిప్‌లో మాజీ Tesla ఉద్యోగి ఎలా ఒక వ్యాపార ఆలోచనను కనుగొన్నారో, ఒక ల్యాండింగ్ పేజీని ఎంత వేగంగా ప్రారంభించారో, ఆ తర్వాత డిమాండ్‌ను అంచనా వేసి వాస్తవ బ్రాండ్‌ను ఎలా డిజైన్ చేశారో తెలుసుకోండి.

కేస్ స్టడీ

లారీ ఎలెన్ (Laurie Ellen) విజయ రహస్యం: Shopify మార్కెటింగ్ సాధనాలు

ఇమెయిల్ మార్కెటింగ్, లీడ్ క్యాప్చర్, కస్టమర్ చాట్ లాంటి సాధనాలను ఒకే చోట కలిగి ఉండటం వల్ల ఎపానిమస్ కుకీలు (eponymous cookies) వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి ఎలా సహాయపడిందో తెలుసుకోండి.

సహాయ కేంద్రం

Squarespace నుండి మైగ్రేట్ చేయండి

మీ స్టోర్‌ను Squarespace నుండి Shopifyకి ఎలా మైగ్రేట్ చేయాలో ఈ గైడ్ వివరిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Shopify vs. Squarespace

ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారమ్‌కు మారండి

Shopify ఉచిత ట్రయల్‌ను పొందండి, అలాగే ఎంపిక చేసిన ప్లాన్‌లపై మీ మొదటి 3 నెలల కోసం నెలకు కేవలం ₹20 చెల్లించండి. ఇంటర్నెట్‌లో అత్యధికంగా అనుకూలీకరించదగిన ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా మీ వ్యాపార సంక్లిష్టతలను సులభంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సాధనాలు, సేవలను ఇప్పుడే అన్వేషించండి.