Shopify ఉత్పత్తులు

Shopifyతో మీ వ్యాపారాన్ని శక్తివంతం చేయండి

Shopifyని ఒక శక్తివంతమైన గ్లోబల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చే అన్ని ఉత్పత్తులు మరియు టూల్స్‌ను అన్వేషించండి.

ప్లాన్‌ను బట్టి ఫీచర్ లభ్యత మారుతూ ఉంటుంది.

జనాదరణ పొందినవి

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

ఆన్‌లైన్ స్టోర్ ఎడిటర్

థీమ్‌ను ఎంచుకోవడం ద్వారా మీ సైట్‌ను రూపొందించుకోండి, దీని ద్వారా అత్యుత్తమ ఈకామర్స్ అనుభవాన్ని సృష్టించడం సులభం అవుతుంది.
వ్యాపార యజమానులుడెవలపర్‌లుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్
జనాదరణ పొందినవి

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

Hydrogen & Oxygen

మీ హెడ్‌లెస్ స్టోర్‌ఫ్రంట్‌ను సగం వ్యవధిలోనే రూపొందించండి మరియు మా గ్లోబల్ హోస్టింగ్ సొల్యూషన్ అయిన Oxygenతో డిప్లాయ్ చేయండి.
డెవలపర్‌లుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్డెవలపర్ టూల్స్
జనాదరణ పొందినవి

చెక్‌అవుట్

Shopify Checkout

Shopify Checkout అత్యంత విశ్వసనీయమైనది, వేగవంతమైనది మరియు కన్వర్షన్‌ను పెంచేందుకు అనుగుణంగా రూపొందించబడింది.
వ్యాపార యజమానులుచెక్‌అవుట్
జనాదరణ పొందినవి

షిప్పింగ్

Shopify Shipping

Shopify అందించే ఒక సులభమైన షిప్పింగ్ పరిష్కారంతో మీ ఆర్డర్‌లను తక్కువ ఖర్చుతో, వేగంగా పంపండి.
వ్యాపార యజమానులుషిప్పింగ్
జనాదరణ పొందినవి

పాయింట్ ఆఫ్ సేల్

Shopify POS

వ్యక్తులకు నేరుగా విక్రయించడానికి మరియు వారి ఆన్‌లైన్ వ్యాపారంతో సజావుగా కనెక్ట్ అయి ఉండటానికి Shopify POS వ్యాపారులను అనుమతిస్తుంది.
వ్యాపార యజమానులుపాయింట్ ఆఫ్ సేల్
జనాదరణ పొందినవి

ఆర్డర్ నిర్వహణ & ఫుల్‌ఫిల్‌మెంట్

Shopify Fulfillment Network

మేము మీ ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్, రిటర్న్‌లు మరియు ఉత్పత్తుల నిల్వను క్రమబద్ధీకరిస్తాము, మీ వ్యాపారాన్ని నిర్వహించడంపై మీరు దృష్టి పెట్టండి.
వ్యాపార యజమానులుఆర్డర్ నిర్వహణ & ఫుల్‌ఫిల్‌మెంట్

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

ఉచిత థీమ్‌లు

మీరు సులభంగా అనుకూలీకరించగల ఉచిత ఇండస్ట్రీ-నిర్దిష్ట టెంప్లేట్‌లతో వేగంగా ప్రారంభించండి—కోడింగ్ అవసరం లేదు.
వ్యాపార యజమానులుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

చెల్లింపు థీమ్‌లు

మెరుగైన విజువల్స్, ఉన్నతమైన అనుకూలీకరణ మరియు అద్భుతమైన కస్టమర్ అనుభవం కోసం ప్రీమియం థీమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
వ్యాపార యజమానులుడెవలపర్‌లుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

Shopify Theme Store

మీ ఆన్‌లైన్ స్టోర్ కోసం మీరు ఉపయోగించగల ఉచిత మరియు వృత్తిపరంగా రూపొందించబడిన ఈకామర్స్ వెబ్‌సైట్ టెంప్లేట్‌లను కనుగొనండి.
వ్యాపార యజమానులుడెవలపర్‌లుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

కస్టమ్ స్టోర్‌ఫ్రంట్‌లు

కస్టమర్‌లను ఆకర్షించడానికి, బ్రాండ్ లాయల్టీని పెంచుకోవడానికి మరియు విక్రయాలను రెట్టింపు చేయడానికి మీ స్టోర్‌ను అనుకూలీకరించండి.
వ్యాపార యజమానులుడెవలపర్‌లుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

మెటాఫీల్డ్‌లు

మీ వ్యాపారానికి తగిన కస్టమ్ ఫీల్డ్‌లతో Shopifyని విస్తరించండి. Shopify అడ్మిన్ మరియు మీ ఆన్‌లైన్ స్టోర్ అంతటా మెటాఫీల్డ్‌లను సద్వినియోగం చేసుకోండి.
వ్యాపార యజమానులుడెవలపర్‌లుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్డెవలపర్ టూల్స్

ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్

Liquid

మీ స్టోర్‌ను అనుకూలీకరించడానికి లేదా మైక్రోసర్వీస్‌లను ఇంటిగ్రేట్ చేయడానికి, Shopify యొక్క ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించండి.
వ్యాపార యజమానులుడెవలపర్‌లుఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్డెవలపర్ టూల్స్

…

Shopifyని ఉచితంగా ప్రయత్నించండి

మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి మరియు వృద్ధి చేయడానికి మీకు అవసరమైన అన్ని టూల్స్, సర్వీస్‌లను అన్వేషించండి.
ఉచితంగా ప్రారంభించండి, ఆపై ₹20/నెల చొప్పున 3 నెలల పాటు ఆస్వాదించండి