ప్రపంచవ్యాప్తంగా అపరిమిత వెబ్ హోస్టింగ్

మీ ఆన్‌లైన్ వ్యాపారానికి ప్రతి ప్లాన్‌లోనూ వేగవంతమైన, విశ్వసనీయమైన, అపరిమిత హోస్టింగ్ ఉంటుంది

మీ 3-రోజుల ఉచిత ట్రయల్‌ను ఈరోజే ప్రారంభించండి

ప్రతి ప్లాన్‌తో సురక్షితమైన హోస్టింగ్

మీ వెబ్‌సైట్ ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండేలా మేము నిరంతరం కృషి చేస్తాము

అపరిమిత ఇమెయిల్ ఫార్వార్డింగ్

మీరు Shopify ద్వారా డొమైన్ పేరును కొనుగోలు చేసినప్పుడు, మీకు అపరిమిత ఫార్వార్డింగ్ ఇమెయిల్ అడ్రస్‌లను ఉచితంగా అందిస్తాము. మీ డొమైన్ పేరు “yourstore.com” అయితే, మీరు “info@yourstore.com” వంటి అడ్రస్‌లను సులభంగా సృష్టించవచ్చు.

మీ కొత్త ఇమెయిల్ అడ్రస్‌లకు (ఉదా. info@yourstore.com) వచ్చే సందేశాలు, మీరు ఇప్పటికే వాడుతున్న ఇమెయిల్ అకౌంట్‌కు (ఉదా. youremail@example.com) ఆటోమేటిక్‌గా ఫార్వార్డ్ అవుతాయి. దీనివల్ల మీ సమయం ఆదా కావడంతో పాటు, మీ వ్యాపారం ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది.

తక్షణ అప్‌డేట్‌లు

Shopify అప్‌డేట్‌లన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి కాబట్టి, ఎలాంటి ఇబ్బందీ లేకుండా మీ స్టోర్‌కు లేటెస్ట్ ఫీచర్‌లు వెంటనే అందుతాయి.

మీ స్వంత డొమైన్

మీ కొత్త వెబ్‌సైట్ కోసం డొమైన్ పేరును సృష్టించడం, రిజిస్టర్ చేయడం Shopifyతో చాలా సులభం. మీరు Shopify ద్వారా కొత్త డొమైన్‌ను కొనుగోలు చేయవచ్చు, మీ దగ్గర ఇప్పటికే ఉన్న డొమైన్‌ను వాడుకోవచ్చు లేదా మీ ఉచిత .myshopify.com డొమైన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్

కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన మొట్టమొదటి హోస్టెడ్ ఈకామర్స్ వెబ్‌సైట్ సొల్యూషన్ Shopify.

CDN అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అతిపెద్ద సర్వర్‌ల నెట్‌వర్క్. దీని వల్ల మీ కస్టమర్‌లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, మీ వెబ్‌సైట్ స్టోర్ వారికి అత్యంత వేగంగా లోడ్ అవుతుంది.

మా CDN సేవలను, అత్యుత్తమ CDN కంపెనీలలో ఒకటైన Fastly నిర్వహిస్తుంది.
ప్రతి ప్లాన్‌తో సురక్షితమైన హోస్టింగ్

మీ వెబ్‌సైట్‌కు అపరిమిత హోస్టింగ్

అపరిమిత బ్యాండ్‌విడ్త్

మీ స్టోర్‌కి ఎంతు ట్రాఫిక్ పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు, మేము అపరిమిత బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తున్నాము.

లెవల్ 1 PCI కంప్లయన్స్

నిశ్చింతగా ఉండండి. మీ కస్టమర్ల డేటా ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది.

ఏదైనా డొమైన్ పేరు

Shopify ద్వారా కొనుగోలు చేసిన కస్టమ్ డొమైన్ పేరుతో మీ బ్రాండ్‌ను మరింతగా వృద్ధి చేసుకోండి. మీరు ఇప్పటికే వాడుతున్న డొమైన్ పేరును ఉపయోగించవచ్చు లేదా ఉచితంగా లభించే .myshopify.com డొమైన్‌ను కూడా వాడుకోవచ్చు.

ఎలాంటి ఇబ్బందీ లేని సెటప్

మీరు సైన్ అప్ చేసిన వెంటనే, మీ వెబ్‌సైట్‌ను ఎలా సెటప్ చేయాలో స్పష్టంగా వివరిస్తాము. సైన్ అప్ చేసిన క్షణాల్లోనే మీ సైట్ క్రియేట్ అవుతుంది. అలాగే అప్‌గ్రేడ్‌లు కూడా వెంటనే జరుగుతాయి.

అత్యంత వేగవంతమైన సర్వర్లు

Shopifyకి చెందిన గ్లోబల్ సర్వర్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ కస్టమర్‌లకు అత్యంత వేగవంతమైన యాక్సెస్‌ను అందించండి.

మీ 3-రోజుల ఉచిత ట్రయల్‌ను ఈరోజే ప్రారంభించండి