అభివృద్ధి చెందుతున్న మీ వ్యాపారాన్ని నిర్వహించండి

శక్తివంతమైన బ్యాక్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ సూట్‌తో మీ వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయండి.
ఉచితంగా ప్రారంభించండి
ఉచితంగా ప్రారంభించండి, ఆపై ₹20/నెల చొప్పున 3 నెలల పాటు ఆస్వాదించండి
వెనుక భాగంలో మొత్తం విక్రయాల గ్రాఫ్ ఉన్న ఒక నమూనా హెల్మెట్ ఉత్పత్తి.

కేంద్రీకృత ఆర్డర్ నిర్వహణ

కేంద్రీకృత ఆర్డర్ నిర్వహణతో ఫుల్‌ఫిల్‌మెంట్‌ను సులభతరం చేయండి

క్రమబద్ధీకరించిన ఇన్వెంటరీ, ఆర్డర్‌లు, ఫుల్‌ఫిల్‌మెంట్ మరియు షిప్పింగ్‌తో మీ ఉత్పత్తులను చేరాల్సిన చోటికి సులభంగా చేర్చండి.
ఒక వ్యాపారి Shopify యాప్ ద్వారా తమ స్టోర్‌ని నిర్వహిస్తున్నారు.

ఇన్వెంటరీ నిర్వహణ

బహుళ స్థానాల్లో మీ ఇన్వెంటరీని నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి మరియు తరలించడానికి సహాయపడే సాధనాలతో సమయం, డబ్బు ఆదా చేసుకోండి.

ఆర్డర్ నిర్వహణ మరియు ఫుల్‌ఫిల్‌మెంట్

మీకు అనుకూలంగా ఉండే షిప్పింగ్ మరియు ఫుల్‌ఫిల్‌మెంట్ పద్ధతులతో ఆర్డర్‌లను మరింత వేగంగా కస్టమర్‌లకు చేర్చండి.

రిటర్న్‌లు మరియు రీఫండ్‌లు

సులభంగా నిర్వహించగల, ఎలాంటి ఇబ్బంది లేని రిటర్న్‌లు, రీఫండ్‌లతో కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోండి.
ఆటోమేట్ చేయబడిన పనుల వర్క్‌ఫ్లోని వివరిస్తూ బాణంతో కనెక్ట్ చేయబడిన రెండు యాక్షన్ బాక్స్‌లు.

బిజినెస్ ఆటోమేషన్ సాధనాలు

అనుకూల ఆటోమేషన్‌లతో మీ వ్యాపారాన్ని విస్తరించండి

సాధారణ ఆటోమేషన్‌ల నుండి బహుళ-దశల వర్క్‌ఫ్లోల వరకు, పదే పదే చేసే పనులను Flow ఆటోమేట్ చేస్తుంది, కాబట్టి మీరు మీ వ్యాపారంపై దృష్టి పెట్టవచ్చు.
Shopify Flowను అన్వేషించండి 

అనలిటిక్స్ మరియు రిపోర్టింగ్

మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వాణిజ్య ఇన్‌సైట్‌లు

కీలక మెట్రిక్‌లను ఒకేచోట చూడండి, మరింత లోతైన ఇన్‌సైట్‌ల కోసం డేటాను విశ్లేషించండి.

ప్రీ-బిల్ట్ నివేదికలు

ఆన్-డిమాండ్ డేటా, విశ్లేషణల ద్వారా ట్రెండ్‌లు మరియు అవకాశాలను గుర్తించండి.

ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్

వ్యాపార పరిస్థితిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోండి. మీ వ్యాపారంలోని ప్రతి కీలక అంశానికి సంబంధించిన డజన్ల కొద్దీ మెట్రిక్‌లను యాక్సెస్ చేయండి.

లైవ్ మెట్రిక్‌లు

ఏ క్షణంలోనైనా మీ స్టోర్ పనితీరు ఎలా ఉందో వివరంగా తెలుసుకోండి. ట్రాఫిక్, రీచ్, ఆర్డర్‌లు మరియు రాబడిని—అన్నీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి.

అధునాతన విశ్లేషణలు

వాణిజ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన Shopifyకి చెందిన క్వెరీ లాంగ్వేజ్ అయిన ShopifyQLను ఉపయోగించి, ఏదైనా నివేదికలో మీ డేటాను క్వెరీ చేయండి, అన్వేషించండి మరియు విశ్లేషించండి.

Shopify యాప్

Shopify శక్తి ఇప్పుడు మీ అరచేతిలో

మా యాప్ నుండే ఉత్పత్తులు, చెల్లింపులు, షిప్పింగ్ మరియు ఫుల్‌ఫిల్‌మెంట్‌ను నిర్వహించడం ద్వారా ఎక్కడి నుండైనా మీ వ్యాపారాన్ని నడిపించండి.
స్క్రీన్‌పై Shopify యాప్‌తో ఆన్‌లైన్ స్టోర్‌లో ఉత్పత్తి ఇన్వెంటరీని చూపుతున్న మొబైల్ ఫోన్.

రియల్-టైమ్ రిపోర్టింగ్

ట్రాఫిక్, విక్రయాలు మరియు కన్వర్షన్‌లపై ఎప్పటికప్పుడు కచ్చితమైన నివేదికలతో మీరు ఎక్కడికి వెళ్లినా మీ వ్యాపారాన్ని మీ నియంత్రణలోనే ఉంచుకోండి.

ఉత్పత్తులను జోడించండి

ఎక్కడి నుండైనా ఉత్పత్తులను సులభంగా జోడించండి. కొత్త లేదా ఇప్పటికే ఉన్న ఫోటోలను అప్‌లోడ్ చేయండి, వివరాలను ఎడిట్ చేయండి, ధర నిర్ణయించండి, మరిన్ని పనులు చేయండి.

ఇన్వెంటరీ నిర్వహణ

మీరు ఎక్కడ ఉన్నా సరే ఇన్వెంటరీని మీ కంట్రోల్‌లో ఉంచుకోండి. మీ మొబైల్ పరికరాన్ని ఉపయోగించి స్కాన్ చేయండి, బదిలీ చేయండి మరియు కచ్చితమైన ఇన్వెంటరీ లెక్కను నిర్వహించండి.

నమ్మకంగా మీ ఆర్డర్‌లను నెరవేర్చండి

డోర్-టు-డోర్ డెలివరీ నుండి ఇంకా ఎన్నో విషయాల వరకు, మీ అన్ని వ్యాపార అవసరాలకు సరైన ఫుల్‌ఫిల్‌మెంట్ పరిష్కారాన్ని కనుగొనడానికి Shopify App Storeను అన్వేషించండి.
Shop Pay, విక్రయాల మెట్రిక్‌లు మరియు ఫుల్‌ఫిల్‌మెంట్ ట్రాకింగ్ మొదలైన వాటిని కలిగి ఉన్న ఉత్పత్తి టైల్స్ గ్రిడ్.

మీ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి సాధనం

ఈరోజే Shopifyతో విక్రయించడం ప్రారంభించండి

Shopifyని ఉచితంగా ట్రై చేయండి మరియు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని సాధనాలు, సేవలను అన్వేషించండి.
ఉచితంగా ప్రారంభించండి, ఆపై ₹20/నెల చొప్పున 3 నెలల పాటు ఆస్వాదించండి