POS సిబ్బంది నిర్వహణ

మీ బృందాన్ని నమ్మకంతో నిర్వహించండి

సేల్స్ అసోసియేట్ POS టాబ్లెట్ పట్టుకుని, కస్టమర్‌ను పలకరిస్తున్న చిత్రం. చిత్రం పైన అసోసియేట్ పేరు, హోదా, POS యాక్సెస్ ఉన్న స్క్రీన్ ఉంది.

ఏ వ్యాపారమైనా. ఏ పరిమాణమైనా

ఒక జంట తమ స్టోర్ బయట నిలబడి ఉన్న చిత్రం.

సింగిల్ స్టోర్

సిబ్బందికి వారి పాత్రకు అవసరమైన POS యాక్సెస్‌ను ఇవ్వండి, అలాగే స్టోర్‌కు సంబంధించిన సున్నితమైన డేటాను అనధికారికంగా యాక్సెస్ చేయకుండా నిరోధించండి.
వీధిలో నుంచి స్టోర్ లోపలి భాగాన్ని చూపించే పారాచూట్ స్టోర్ బయటి చిత్రం.

మల్టీ-స్టోర్

బహుళ లొకేషన్‌లలో విస్తరిస్తున్న మీ బృందాలను నిర్వహించడానికి అవసరమైన ఫ్లెక్సిబిలిటీ, భద్రతతో మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి.

సిబ్బంది అనుమతులు

తగిన సిబ్బందికి సరైన యాక్సెస్ ఇవ్వండి

మీ POSలో మీ సిబ్బంది ఏమి చేయగలరు, రివ్యూ చేయగలరు లేదా సవరించగలరు అనే విషయాలను నిర్వహించండి. తద్వారా మీరు లేనప్పుడు కూడా నిశ్చింతగా ఉండండి.

సిబ్బంది పనితీరు

కేవలం అంకెలను మాత్రమే కాకుండా ఇంకెంతో సాధించండి

సేల్స్, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి సిబ్బంది కార్యకలాపాల గురించిన ఇన్‌సైట్‌లను పొందండి.
రిటైల్ కౌంటర్‌లో ఇద్దరు సిబ్బంది నిలబడి ఉన్నారు, వారి ముందు Shopify POS సెటప్ ఉన్న చిత్రం.

సేల్స్, ఉత్పాదకతను పెంచుకోండి

మీ టాప్ సెల్లర్‌లను గుర్తించి, సేల్స్‌ను పెంచుకోవడానికి పీక్ పీరియడ్స్‌లో వారికి షెడ్యూల్ చేయండి లేదా అదనపు మద్దతు అవసరమైన బృంద సభ్యులకు మార్గనిర్దేశం చేయడంలో వారి నైపుణ్యాలను ఉపయోగించుకోండి.

మీ బృందాన్ని శక్తివంతం చేయండి

మీ సిబ్బంది సేల్స్ లక్ష్యాలను ఛేదించినప్పుడు లేదా కొత్త మైలురాళ్లను చేరుకున్నప్పుడు వారిని గుర్తించండి. మీ వ్యాపారంపై బృందం చూపుతున్న ప్రభావాన్ని అభినందించండి, అలాగే ఉద్యోగులను ప్రోత్సహిస్తూ వారి టర్నోవర్‌ను తక్కువగా ఉంచండి.

POS ఫీచర్‌లు

Shopify POSతో అత్యుత్తమమైన వాటిని పొందండి

మీ వ్యాపారాన్ని నిర్వహించడంలో సహాయపడే అత్యుత్తమ రేటింగ్ ఉన్న ఫీచర్‌ల సూట్‌ను కనుగొనండి.

ఆమ్నీఛానల్ విక్రయాలు

నేరుగా, ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో మరియు మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయించడానికి ఒకే బ్యాక్ ఆఫీస్‌ను ఉపయోగించండి.

ఇన్వెంటరీ నిర్వహణ

ఒకే బ్యాక్ ఆఫీస్ నుండి మీ అన్ని లొకేషన్‌లలోని ఇన్వెంటరీ స్థాయిలను సమీక్షించండి మరియు స్టాక్‌ను నిర్వహించండి.

కస్టమర్ నిర్వహణ

చెక్‌అవుట్ వద్ద కస్టమర్ సమాచారాన్ని సులభంగా క్యాప్చర్ చేయండి, కొనుగోలు అనుభవాలను మెరుగుపరచడానికి ఇన్‌సైట్‌లను ఉపయోగించండి.

రిపోర్టింగ్ మరియు విశ్లేషణలు

ఏ ఐటెమ్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి అనే దాని నుండి, మీకు కస్టమర్ల రద్దీ అత్యధికంగా ఎప్పుడు ఉంటుంది అనే వరకు మీ వ్యాపారం గురించి అర్థం చేసుకోండి.
కౌంటర్‌టాప్‌పై Shopify POS స్క్రీన్‌తో ఒక POS టాబ్లెట్ ప్రదర్శించబడింది.

Shopifyతో అత్యుత్తమ POS సేవలు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కామర్స్ ప్లాట్‌ఫారమ్ మద్దతుతో పూర్తిగా ఇంటిగ్రేట్ చేయబడిన POSను మరెవరూ అందించలేరు.

మీ వ్యాపారం మీ చేతుల్లో, మీకు అండగా మేము

ప్రత్యేక పాయింట్ ఆఫ్ సేల్ నిపుణుల సహాయంతో మీ ఆమ్నీఛానల్ రిటైల్ వ్యాపారాన్ని సెటప్ చేయండి, ఇంకా నిర్వహించండి.

ఇమెయిల్ మరియు చాట్ ద్వారా కస్టమర్ సపోర్ట్

Shopify సహాయ కేంద్రం ద్వారా ఉచిత గైడ్‌లు

యాప్‌లు మరియు భాగస్వాముల ద్వారా మైగ్రేషన్ మద్దతు

తరచుగా అడిగే ప్రశ్నలు

Shopify POSతో మెరుగ్గా విక్రయించండి