Shopify Messaging
వాణిజ్యం కోసం రూపొందించిన ఇమెయిల్‌లను పంపండి
Shopify స్టోర్ లేదా? 3-రోజుల ఉచిత ట్రయల్‌తో ప్రారంభించండి.
వాణిజ్యం కోసం రూపొందించిన ఇమెయిల్‌లను పంపండి
Shopify స్టోర్ లేదా? 3-రోజుల ఉచిత ట్రయల్‌తో ప్రారంభించండి.
డ్రాగ్-అండ్-డ్రాప్ ఎడిటర్, అలాగే మీ బ్రాండ్ ఇమేజ్ను పెంచే పూర్తి అనుకూలీకరించదగిన టెంప్లేట్లతో నిమిషాల్లో అందమైన బ్రాండెడ్ ఇమెయిల్‌లను సృష్టించండి.
మీ స్టోర్ నుండి మీ ఇమెయిల్లలోకి నేరుగా బ్రాండింగ్, ఉత్పత్తులు, ధరలను ఆటోమేటిక్‌గా లాగే అనేక ముందే-నిర్మించిన టెంప్లేట్ల నుండి ఎంచుకోండి. లేదా మీ బ్రాండ్‌కు సరిపోయే మెసేజ్‌లతో SMS టెంప్లేట్లను అనుకూలీకరించండి.
మరింత ఎంగేజ్మెంట్ కోసం Shopify Messagingతో ఆటోమేషన్‌లను ఉపయోగించండి. ఆటోమేషన్ టెంప్లేట్ల నుండి ఎంచుకోండి, ఇమెయిల్‌ను ఎడిట్ చేయండి, ఆటోమేషన్‌ను ఆన్ చేసి, మీ వ్యాపారం వృద్ధి చెందడాన్ని చూడండి.
మీ ఇమెయిల్ క్యాంపెయిన్లను రన్ చేయడానికి మీరు విశ్వసించే ప్లాట్‌ఫారమ్ నుండే SMS మార్కెటింగ్‌తో మీ ఛానెల్‌లను విస్తరించండి.





ఎంపిక చేసిన దేశాల్లో SMS మార్కెటింగ్ ఇప్పుడు అందుబాటులో ఉంది.
ప్రతి నెలా, మీరు 10,000 వరకు మాన్యువల్ లేదా ఆటోమేటెడ్ ఇమెయిల్‌లను ఉచితంగా పంపవచ్చు. ఆ తర్వాత, మీరు ఉపయోగించిన దానికి మాత్రమే పంపిన ప్రతి అదనపు 1,000 ఇమెయిల్లకు $1 USD (లేదా అదనపు ఇమెయిల్‌కు $0.001 USD) చొప్పున చెల్లించండి.
Shopify Messaging అన్ని Shopify ప్లాన్లలో అందుబాటులో ఉంది. ఇందులో నెలవారీ కమిట్మెంట్లు లేవు, అలాగే మీరు SMSతో సహా అన్ని Shopify Messaging ఫీచర్లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు.
నెలకు మీ మొదటి 300,000 ఇమెయిల్‌ల తర్వాత, ప్రతి అదనపు ఇమెయిల్‌కు ఆటోమేటిక్‌గా తక్కువ రేట్లను చెల్లిస్తారు. వాల్యూమ్ ప్రైసింగ్ గురించి మరింత తెలుసుకోండి.
ఈ నెలకు మీరు ఎన్ని ఇమెయిల్‌లను పంపుతారు?
ఇమెయిల్‌ల సంఖ్య
SMS మార్కెటింగ్‌కు విడిగా ఛార్జీలు విధించబడతాయి.
క్యాంపెయిన్లను సృష్టించడానికి తక్షణ సమాధానాలు, అలాగే గైడెడ్ దశలను కనుగొనండి.
సహాయ కేంద్రాన్ని సందర్శించండిఅధికంగా కన్వర్షన్ సాధించే ఇమెయిల్ క్యాంపెయిన్లను వేగంగా సృష్టించడానికి AIని ఉపయోగించండి.
మరింత తెలుసుకోండిShopify స్టోర్ లేదా? 3-రోజుల ఉచిత ట్రయల్‌తో ప్రారంభించండి.